Close

Fathers Day

Father/ಅಪ್ಪ/నాన్న/அப்பா: Is more an emotion rather a relation. నడక/నడత నేర్పిన దైవం. పిల్లల విజయమే తన విజయం గా భావించే గొప్ప మనసున్న మహా మనీషి. మనకు ప్రపంచాన్ని పరిచయం చేసి ఏమి ఎరగనట్టు తెర వెనుక దాగి నడిపించే కరుణా మూర్తి. ప్రతి బిడ్డను సమాజానికి అందించే విధాత తండ్రి. I should undoubtedly say the vital part of every success of child Should be equally weighed to…

Blogarama - Blog Directory Discover latest Indian Blogs