Poetry

Navajeevana Gamyam: Navajeevan Reddy

Book Title: “Navajeevana Gamyam”
Author: Navajeevan Reddy
Print length:  124 pages
Publisher: Shrimant Publication
Language – Telugu
Rating- ⭐⭐⭐⭐  

Book Intro:
Life is like a roller coaster, there constantly are its ups and downs. But to persevere through these downs, you need to strongly believe in yourself. Navajeevana Gyanam, a book by renowned author Navajeevan Reddy helps you find your strength and lead a happy life. This book presents to you a sequence of poems that not only stimulate your creative mind but also enrich your life. Do give it a read, it is definitely worth your time.

నా సమీక్ష:
ఒక పాఠకుడిగా “నవజీవన గమ్యం” ఈ ఆంగ్ల నూతన సంవత్సరపు నా మొదటి పుస్తకం. ముందుగా శ్రీ నవజీవన్ రెడ్డి గారికి న అభినందనలు. రచయత మా చిత్తూరు వాస్తవ్యులు కావడం నాకు చాల గర్వకారణం. ఈ రచనలు అగాధమైన మరియు నిగూడమైన విశ్లేషణ కు తార్కాణం.

ఇది కవితలు మాత్రమే కావు, ఇవి యువత మేలుకొలుపులు. మనలని చాల లోతుగా ఆలోచింపజేసే సంకలనాలు. ఈ పుస్తకము నందు యాభై పై చీలుకు పద్య మాలికలు నిక్షిప్త పరిచియున్నారు. ప్రతి కవిత పాఠకులకు స్పూర్తి తో పాటు మనసు చెలింపజేసేలా పొందుపరిచారు, సరళీకృత భాష, దిశా నిర్దేశం చేయగలిగిన సత్తా ఉన్న మేలుకొలుపు, జ్ఞాపక విశ్లేషణ, జీవిత గమ్య మార్గదర్శనాలు ఈ పుస్తకం నందు పుష్కలంగా అందించారు.

జననం,మరణం మధ్యలో మన జీవితం ఒక రణరంగం” అన్న నానుడి తో ప్రారంభించి “గతాన్ని గతంలోనే వదిలి, వర్తమానం లో జీవిస్తూ, బంగారు భవిష్యత్తు కు పునాదులు వేసుకోవాలి” అన్న అందమైన ముగింపు ఇచ్చారు మన ప్రియతమా రచయత.

ప్రతి ఒకరికి ఆచరణ యోగ్యమైన మరియు ఆశయ సాధన దోహద పడే నిధిని మనకు పద్య రూపేణా అందించారు మన “నవజీవన్ రెడ్డి” గారు.ఊహ శక్తి, రచన సామర్థ్యం, సరళ చాతుర్యం ఈ నవల ప్రత్యేకం, వ్యక్తిగతంగా నాకు స్ఫూర్తి తో పాటు ఆచరణ సాధ్యమైన మేధస్సు మరియ నా భావనలు కావలసిన స్పష్టమైన ప్రేరణ నే కాకా వ్యవహార జ్ఞానం తో కూడిన జీవన సార్ధక్యం అందించడమే కాక ఆలోచింప జేసినా మాలికలు కో-కొల్లలు.

అభిప్రాయం:
తెలుగు చదవ గలిగిన ప్రతి భారతీయుడు చదవ వలసిన సంపుటం ఈ “నవజీవన గమ్యం“. ఈ బుక్ ద్వారా పాఠకులకు తన కవితల ద్వారా ప్రస్ఫుటమైన జీవన గమ్య నిర్దేశం అందిచడం లో “నవజీవన్ రెడ్డి” గారు కృతకృత్యులు.

చ్చిన ప్రచురిత కవిత:
అనుకున్నది సాధించు
సాధించినది ఊహించు
ఊహించినది, సాధించి నిరూపించు
నిరూపించి చూపించు


గమనిక
ఈశ్వరా! నీ లీల వినోదము” : కవిత ఈ పుస్తకానికి తలమానికం

మీ
కిరణ్ కుమార్ అధరాపురం




 

An ecstatic techie with 12+ years of experience currently outperforming as “IT DB Consultant” in one of the leading top-notch IT companies. With ample technological knowledge expertise and decent IT certifications under my belt plus impactful mastery of database knowledge of market-led providers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *